Blog2
హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నా డే ఈ రోజు బాగానే అయ్యింది.
ప్రతి గురువారం బాబా దివ్య పూజ చేసుకుంటాను ఈ రోజు కూడా alage చేశాను
అది ఎలా చెయ్యాలి అని వివరిస్తాను.
ముందుగా తలా స్నానం చేసుకుని బాబా పటం కి ఒక ముడుపు కట్టి ఒక korika ను మనసులో అనుకుని మొదలుపెట్టాలి .
బాబా 108 నామాలు చదువుకుని అటు పిమ్మట పుస్తకం లో ఇచ్చిన విధానం కదా చదువుకుని నైవేద్యం గ పులగం వండి పెట్టాలి.
అలాగా Enni వారలు మొక్కుకుంటే అన్ని వారాలు చెయ్యాలి. సాయంకాలం బాబా ఆరతి ఇవ్వాలి .
మీరు కూడా వీలయితే బాబా పూజ చేసి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ట్రై చెయ్యండి.
బాబా పూజ పుస్తకము పిష్ చేస్తాను నా నెక్స్ట్ పోస్ట్ లో .
ఇంకా సెలవు మరి ఈ రోజు కి ఉంటాను

Comments
Post a Comment