Posts

Showing posts from January, 2019

test

మహోదయ పుణ్యకాలం కోటిసూర్య గ్రహణములతో సమానమైనది. పుష్య బహుళ అమావాస్య. 04/02/2019- సోమవారం మహోదయ పుణ్యకాలం. శ్లోకం:- అర్క శ్రోణా వ్యతీపాత యుక్తా౽మా పౌష మాఘయోః!అర్ధోదయస్స విఙ్ఞేయః కించిన్యూనా మహోదయః అమావాస్య,సోమవారం, శ్రవణానక్షత్రం, వ్యతీపాతయోగం కలిసిన రోజున మహోదయమనే అలభ్యపుణ్యకాలం. చాలా అరుదుగా ఈ కలయిక సంభవిస్తుంది. అందుచేతనే ఇటువంటి యోగం కోటిసూర్య గ్రహణములతో సమానమైనది అని పెద్దలు చెప్పారు. ఈ సమయంలో సముద్రస్నానం చేసి పితృతర్పణములు చేయాలి. ఈరోజున చేసే దానములు విశేష ఫలితాన్నిస్తాయి. సాధకులకు మంత్రానుష్ఠానపరులకు చాలా ముఖ్యమైన రోజు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మహోదయ పుణ్యకాలంలో ఈశ్వర పూజ, స్నానం, జపం, తపం ఆచరించి, వారి వారి శక్తి కొలది దానధర్మాలను ఆచరించి అనంతకోటి పుణ్యఫలాన్ని పొందగలరు. ధన్యవాదములతో.....మీ కె ఎస్ ఆర్ ఆంజనేయ శర్మ.వేద పారాయణ దార్. తిరుమల తిరుపతి దేవస్థానములు🙏🙏

Blog2

హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నా డే ఈ రోజు బాగానే అయ్యింది. ప్రతి గురువారం బాబా దివ్య పూజ చేసుకుంటాను ఈ రోజు కూడా alage చేశాను అది ఎలా చెయ్యాలి అని వివరిస్తాను. ముందుగా తలా స్నానం చేసుకుని బాబా పటం కి ఒక ముడుపు కట్టి ఒక korika ను మనసులో అనుకుని మొదలుపెట్టాలి . బాబా 108 నామాలు చదువుకుని అటు పిమ్మట పుస్తకం లో ఇచ్చిన విధానం కదా చదువుకుని నైవేద్యం గ పులగం వండి పెట్టాలి. అలాగా Enni వారలు మొక్కుకుంటే అన్ని వారాలు చెయ్యాలి. సాయంకాలం బాబా ఆరతి ఇవ్వాలి . మీరు కూడా వీలయితే బాబా పూజ చేసి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ట్రై చెయ్యండి. బాబా పూజ పుస్తకము పిష్ చేస్తాను నా నెక్స్ట్ పోస్ట్ లో . ఇంకా సెలవు మరి ఈ రోజు కి ఉంటాను

test

" http://vedicastrology-prognosis.blogspot.com/ " " https://gre-vocabulary-list.blogspot.com/ " " https://sitarampv.blogspot.com/ " " https://ramaffiliate.blogspot.com/ " " https://algorithms-design.blogspot.com/ " " https://swargadhaamam.blogspot.com/ " " https://springframe.blogspot.com/ " " https://sunset-rockln.blogspot.com/ " " https://ram-seo.blogspot.com/ " " https://healthybodytipsforall.blogspot.com/ " " https://adsense-revenue-generation-techniques.blogspot.com/ " " https://happygruhini.blogspot.com/ "

1548288703

హాయ్ అంది అందరికి  ముందుగా న బ్లాగ్ విసిట్ చేసినందుకు అందరికి ధన్యవాదములు  ఇందులో ఒక హౌస్ వైఫ్ హ్యాపీ మరియు ఆరోగ్య టిప్స్ తెలుసుకుందాం . ప్లీజ్ ఫాలో మై బ్లాగ్ ఫర్ మరి డీటెయిల్స్